What our Parents Say
It has been for four months my daughter is attending cfel school. And I’m really happy for choosing cfel school because of the overall development in her. Her communication and manners improved. She is turning bold now. Each day, she comes home and shares about her day and her teacher. She is really attached to her teacher. Now she’s trying to respond to me in English at home.Each morning She really wakes up to go to school. One thing I like in cfel school is they share my child’s progress. I really like the staff, the way they receive the child and the way they treat the children. I’m happy to join my kid in cfel school, and I hope she continues to grow.
Mrs Rajeswari
Parent of Aadhya
Greetings! I am Harsha,
the mother of Vedant, who is a student of LKG at cfel School. I am happy to give you a review on cfel SCHOOL. For the last one year, I have been looking for an activity based school and I found it in cfel school. In the beginning as a working woman, I was concerned about my kids safety, happiness, and comfort. Because School is the second home for my kid. It needs to provide the same level of comfort that makes him feel at home. After joining the school, within no period I have found cfel school the right choice for my kid. And one more thing I want to share is, whatever concern or complaint I share to the management, they immediately start working on it, and they set it right. Now he is happy to come to school. Thank you, cfel .
Mrs Harsha
Parent of Vedanth
cfel School చాలా బాగుంది. Play Group పిల్లల్ని handle చేయటం చాలా కష్టం, కాని cfel School లో వారు చాలా చాలా బాగ handle చేస్తున్నారు. వీళ్ల activities చాలా బాగుంటాయి. మరియూ English మాట్లాడటం నేర్పడం కూడా చాలా బాగుంది. నాకైతే cfel స్కూల్ చాలా బాగా నచ్చింది.
Mr Venkateshwarlu
Parent of Maanvika
మొదట్లో మా పాప ఎలా చదువుతుందో తెలుసుకోటానికి నేను ఆమెను ప్రశ్నించే వాడిని. ఇప్పుడు మా అమ్మాయే నన్ను ప్రశ్నలు అడిగే stage కి progress అయ్యింది. సీఫెల్ స్కూల్ చాలా బాగుంది. ఒక సంవత్సరం లో మా అమ్మాయి English మాట్లాడటం బాగా improve అయ్యింది. ఎవరైనా తమ పిల్లల్ని ఎక్కడ కూడ join చేయవలసిన అవసరం లేదు. సీఫెల్ School చాలా బాగుంది. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీరు join చేయాలనుకుంటే సీఫెల్ స్కూల్ లో join చేయండి.
Mrs Naveen
Parent of Sidhvi
Greetings !
My name is Radhika, my daughter name is Aadhya. తను సీఫెల్ స్కూల్ లో చదువుతుంది. ఇక్కడ జరిగే activities, మరియు reading ( Phonic Practice ) తను బాగా follow అవుతుంది. last year తను వేరే స్కూల్ లో ఉండె, అక్కడతో పోలిస్తే ఈ సంవత్సరం cfel School లో తన improvement చాలా బాగుంది. Next కూడా ఇక్కడ 7th వరకు ఉంటే ఇక్కడే continue చేస్తాము. మా బాబు వేరే స్కూల్ లో ఉన్నాడు. మా బాబు ని కూడా ఇక్కడే join చేయాలనుకుంటున్నాను. మేము daily చెక్ చేస్తున్నాము. సీఫెల్ స్కూల్ లో ప్రతీది చాలా బాగుంది; teaching, activities, phonics, అన్నీ. సీఫెల్ స్కూల్ బాగుంది.
Mrs Radhika
Parent of Aadhya
ఈ సీఫెల్ స్కూల్ బాగుంది. మా అమ్మాయి ఈ స్కూల్ లో చేరినప్పటి నుండి బాగా చదువుతుంది. Improvement బాగుంది. ఇక్కడ teaching పద్ధతి బాగుంది. అన్ని విధాలా ఈ సీఫెల్ స్కూల్ బాగుంది. ఇక్కడ parents కి response కూడా బాగుంది. మేము అన్ని విధాలుగా happy గా ఉన్నాము.
Mr Vignan Reddy
Parent of Ruthwika
My son is studying in cfel School BADANGPET. Thank you cfel for your support and hard work. We noticed great improvement in our child. Thank you.
Mrs Mounika
Parent of Daksh
cfel School is very good. మా అమ్మాయి బాగా చదువుతుంది. బాగా రాస్తుంది. Writing బాగా improve అయ్యింది. అన్ని విధాలుగా సీఫెల్ స్కూల్ బాగుంది.
Mrs Aruna
Parent of Amrutha
I am fully satisfied with my child’s progress at cfel SCHOOL . I’m happy with the teaching methods and interactive learning. I’m so delighted with the number of activities and the curriculum being implemented. School management sets up one to one meetings to discuss children progress. They also value the suggestions offered by parents to improve the children further. Thank you .
Mr Raghu
Parent of Rahanya
మొదట్లో మా పాప ఎలా చదువుతుందో తెలుసుకోటానికి నేను ఆమెను ప్రశ్నించే వాడిని. ఇప్పుడు మా అమ్మాయే నన్ను ప్రశ్నలు అడిగే stage కి progress అయ్యింది. సీఫెల్ స్కూల్ చాలా బాగుంది. ఒక సంవత్సరం లో మా అమ్మాయి English మాట్లాడటం బాగా improve అయ్యింది. ఎవరైనా తమ పిల్లల్ని ఎక్కడ కూడ join చేయవలసిన అవసరం లేదు. సీఫెల్ School చాలా బాగుంది. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీరు join చేయాలనుకుంటే సీఫెల్ స్కూల్ లో join చేయండి.
Mrs Roopa
Parent of Vignathri
We are very satisfied with cfel School . My child has improved a lot after joining the school. She has improved her speaking skills. Earlier she couldn’t understand even smaller sentences. Now she can understand sentences and she’s able to speak. She improved her handwriting also. We are very happy to see all the activities conducted in cfel school. Thank you.
Mrs Ashwini
Parent of Hanvika
మా అమ్మాయిని సీఫెల్ స్కూల్ లో join చేశాక చాలా బాగ perform చేస్తుంది. ప్రతి కొంత మందికి ఒక teacher ని assign చేసి care తీసుకోవటం బాగ నచ్చింది. మా అమ్మాయి కూడ బాగా improve అయ్యింది. సీఫెల్ స్కూల్ బాగుంది. ఎవరైనా సీఫెల్ స్కూల్ ని ఎంచుకోవచ్చు.
Mrs Rohit Reddy
Parent of Aadhya Laxmi
మా బాబు ఇంతకుముందు వేరే స్కూల్లో చదివేవాడు. అక్కడ మాకు తను pick up అనిపించ లేదు. అతని behaviour కూడా అక్కడ సరిగ్గా ఉండేది కాదు. ఈ సంవత్సరం ఇక్కడ cfel School లో చేర్చాము. ఇక్కడ మా బాబు behaviour లో చాలా మార్పు వచ్చింది. Reading మరియు speaking లో improvement వచ్చింది. బాగా చదువుతున్నాడు. Activities బాగా చేస్తున్నాడు. ఇంతకు మునుపు మా మాట వినేవాడు కాదు. ఇప్పుడు మా మాట బాగా వింటున్నాడు.స్కూల్ అంటే happy గా బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు. cfel School లో చేర్చాక మా అబ్బాయి బాగా pick up అయ్యాడు. మేము చాలా happy. School లో చాలా active గా ఉన్నాడు. ఇంటి వద్ద కూడా చాలా బాగా ఉంటున్నాడు. తనే సొంతంగా తింటున్నాడు.ఇంగ్లీష్ కూడా బాగా చెపుతున్నాడు. మా ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మాటల్లో చెప్పలేనంతగా మా వాడు pick up అయ్యాడు. Thank You.
Mrs Sujatha
Parent of Devansh
Greetings
I am Laxmi Suresh my son Aryan Rehansh is a student of cfel School.
సీఫెల్ స్కూల్ చాలా బాగుంది. నేను చాలా స్కూల్స్ చూశాను. కాని నాకు ఏది నచ్చలేదు. సీఫెల్ స్కూల్ ఇక్కడ కొత్తగా వచ్చినా, ఈ స్కూల్ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ముందు ముందు కూడా నేను ఇక్కడే prefer చేస్తాను. ఇక్కడ caring, ఇంకా study wise నాకు మా అబ్బాయి లో చాలా growth కన్పించింది. బాగా శ్రద్దగా తయారు అయ్యాడు. బాగా రాస్తున్నాడు. ఇంట్లో కూడా నా మాట బాగా వింటున్నాడు. నేనైతే సీఫెల్ స్కూల్ prefer చేస్తున్నాను. మీరు మీ పిల్లల్ని సీఫెల్ స్కూల్ లో join చేయండి. Teachers బాగున్నారు. పిల్లల పట్ల care, Parents పట్ల respect చాలా బాగుంది. సీఫెల్ స్కూల్ చాలా బాగుంది. తప్పకా మీ పిల్లల్ని Join చేయండి.
Thank You.
Mrs Lakshmi Suresh
Parent of Aryan Rehansh
సీఫెల్ స్కూల్ చాలా బాగుంది. Starting లో మా అమ్మాయి ఇంత disciplined గా లేకుండె. పోయిన సంవత్సరం వేరే స్కూల్ లో చదివేది. అక్కడ ఇంత Progress లేకుండె. ఇక్కడ చాలా బాగ improve అయ్యింది. మాకు స్కూల్ మంచిగా అనిపిస్తుంది. మా అమ్మాయిని ముందు ముందు కూడా ఇక్కడే చదివిస్తాము.
Mr Pavan Kumar
Parent of Priyanshi
నా పేరు Krishna, Aadhya Parent ని. సీఫెల్ స్కూల్ లో చదువు బాగుంది. Parent Meetings, పిల్లల care అన్నీ బాగున్నవి. ఇంతకు ముందు మా అమ్మాయి చదివిన స్కూల్ తో పోలిస్తే ఈ cfel స్కూల్ చాలా బెటర్ గా ఉంది.
Education గాని, care గాని అన్ని విధాలుగా సీఫెల్ స్కూల్ బాగుంది.
Mrs Krishna
Parent of Aadhya
( A free translation of her Hindi feed back )
సీఫెల్ స్కూల్ చాలా బాగుంది. పిల్లలకు చదువుకోటానికి, ఆడుకోటానికి, activities కి అన్నింటికీ బాగుంది. పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. పిల్లలు happy గా enjoy చేస్తూ చదువుతున్నారు.
Mrs Kumsum
Parent of Ratan
My daughter Vidhushi is studying in cfel school. Teachers are doing great job as our child learnt many things from the school. We are very happy and fully satisfied with the school as our child’s progress is great. She is able to do many things now we have no words to express. We are extremely happy about the school. The teachers, the staff, and even the school bus driver, each and everyone , is very good at cfel SCHOOL . Thank you.
Mrs Divya
Parent of Vidhushi